గుడివాడలో జంగిల్ క్లియరెన్స్ పనులు

73చూసినవారు
గుడివాడలో జంగిల్ క్లియరెన్స్ పనులు
ఐ లవ్ గుడివాడ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాల మేరకు గుడివాడ పట్టణం 3వ వార్డు శాంతినగర్లో ఆ వార్డు టీడీపీ ఇన్ ఛార్జ్ అడుసుమిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జంగిల్ క్లియరెన్స్ పనులను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్