గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పుట్టగుంట వంతెనపై రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు తొలుత కార్లు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు శుక్రవారం నుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది. అయితే రోడ్డు, భవనాల శాఖ అధికారుల పరీక్షల అనంతరం భారీ వాహనాలను అనుమతించటం జరుగుతున్నది రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు తెలిపారు.