అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి: శ్రీనివాసరావు

79చూసినవారు
అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి: శ్రీనివాసరావు
అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు అన్నారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం మట్టగుంట గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్