కృష్ణా జిల్లాలో 123 మద్యం షాపులకు నోటిఫికేషన్

64చూసినవారు
కృష్ణా జిల్లాలో 123 మద్యం షాపులకు నోటిఫికేషన్
కృష్ణా జిల్లాలో 123 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ షాపుల కేటాయింపు నిమిత్తం ఈ నెల 11న ఉదయం 8 గంటలకు మచిలీపట్నం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో లాటరీ నిర్వహిస్తామని ఎక్సైజ్ అధికారి జి. గంగాధరరావు బుధవారం తెలిపారు. మద్యం షాపుల కోసం దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు స్వీకరిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్