నందిగామలో ఇసుక లారీలు పట్టివేత

57చూసినవారు
నందిగామ శివారు అనాసాగరం హైవే పై 3 ఇసుక లారీలను 2కార్లు, 1 ట్రాక్టర్ సి. ఐ నాయుడు సోమవారం పట్టుకున్నారు.
పెనుగంచిప్రోలు మండలం శనగపాడు మునేటి నుండి ఈ 3 లారీల్లో ఇసుక రవాణా చేసి జాతీయ రహదారి గుండా హైదరాబాద్ కు తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న సిఐ నాయుడు అనాసాగరం హైవే వద్ద ఇసుక లారీలను 1 ట్రాక్టర్ 2 కారులను 6 గురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్