ప్రభుత్వం కల్పించిన పునరావాస కేంద్రాల్లోని వరద బాధితుల కోసం ప్రతి ఒక్కరు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగా మంగళవారం తోట్లవల్లూరు మండలం బద్రిరాజుపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలోని వరద బాధితులకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరపనేని శివరాం భోజనం ఏర్పాట్లు చేశారు.