పామర్రు: ప్రమాదకర పరిస్థితుల్లో వంతెన

67చూసినవారు
పెదపారుపూడి మండలంలోని చినపారుపూడి గ్రామంలో ఉన్న భద్రయ్య కాలువ వంతెన ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఆర్ అండ్ బి శాఖ వారు ఈ వంతెనఫై ప్రమాదకర హెచ్చరిక స్తంభం పెట్టినా ట్రాక్టర్ యజమానులు, వాహనదారులు పట్టించుకోవటం లేదు.
రాత్రుల్లో 25. 30 భారీ ఇసుక లోడుతో ట్రాక్టర్లు తిరగడం వలన మరింత ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొన్నది.

సంబంధిత పోస్ట్