పామర్రు: సోషల్ మీడియా కేసుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం

58చూసినవారు
పామర్రు: సోషల్ మీడియా కేసుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం
సోషల్ మీడియా కేసుల గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మీ హయాంలో 70 ఏళ్ల వృద్ధురాలిని కూడా వేధించి కేసులు పెట్టి పోలీసు స్టేషన్లు చుట్టూ తిప్పి వేధించిన విషయం మర్చిపోయారా. మీ హయాంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్