పెడన: చోడవరంలో 1. 77 హెక్టార్ల రెవెన్యూ భూమి ఆక్రమణ

50చూసినవారు
పెడన మండలం చోడవరం, నేలకొండపల్లి గ్రామాల ఆయకట్టులోని సుమారు 1. 77 హెక్టార్ల రెవెన్యూ భూమి అక్రమణకు గురైందని రెండు గ్రామాల రైతులు శుక్రవారం చోడవరంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో తహశీల్దార్ అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఆక్రమణల వలన రైతులు తమ పొలాల సాగు చేసుకోవటానికి నానా అవస్థలు పడుతున్నామన్నారు. ఈ సమస్యను పరిష్కరించి తమ పొలాలకు రహదారి కల్పించాలని రైతులు తహశల్దార్ ను కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్