ఇద్దరు వీవీఎలు సస్పెండ్

80చూసినవారు
ఇద్దరు వీవీఎలు సస్పెండ్
పెడన మండలంలో ఇటీవల వెలుగు చూసిన ఇన్పుట్ సబ్సిడీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో ఇద్దరు వీవీఎలను సస్పెండ్ చేసినట్టు, జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి జ్యోతి మంగళవారం తెలిపారు. ప్రాథమిక విచారణలో మడక, శింగరాయపాలెం వీవీఎల పాత్ర ఉన్నట్టు గుర్తించామన్నారు. 152 మంది నకిలీ ఖాతాలకు రూ. 40 లక్షలకు పైగా ఇన్పుట్ సబ్సిడీ జమ అయినట్టు విచారణలో తేలడంతో వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్