డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి రూ.10 వేలు జరిమానా

80చూసినవారు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి రూ.10 వేలు జరిమానా
కంకిపాడు సెంటరులో ఎస్ఐ డి. సందీప్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ముగ్గురుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వారిని మంగళవారం విజయవాడ లోని అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా ముగ్గురుకి 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్