తెలుగుదేశం కూటమి విజయంతో రాష్ట్రానికి మంచి రోజులు

80చూసినవారు
తెలుగుదేశం కూటమి విజయంతో రాష్ట్రానికి మంచి రోజులు
తెలుగుదేశం కూటమి విజయంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని మాజీ శాసనమండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. తెలుగుదేశం కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా మంగళవారం ఉయ్యూరులోనే ఆయన స్వగృహంలో పలువురు నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఛాంబర్ నాయకులు కాసరనేని మురళీ ఆధ్వర్యంలో సన్మానించి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్