సర్పంచ్ సతీమణికి పరామర్శ

50చూసినవారు
సర్పంచ్ సతీమణికి పరామర్శ
నిద్ర మాత్రల మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు సతీమణి తుమ్మలపల్లి కవితని గురువారం విజయవాడ ఎంపీ కేసీనేని శివనాద్ (చిన్ని)పరామర్శించారు. చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అసభ్య పదజాలంతో దూషించడం వల్ల మనస్థాపానికి గురైన శ్రీనివాసరావు సతీమణి తుమ్మలపల్లి కవిత ఆత్మహత్యాయత్నం చేశారు.

సంబంధిత పోస్ట్