నెమలి ఆలయ కమిటీ చైర్మన్ రాజీనామా చేయాలి

83చూసినవారు
నెమలి ఆలయ కమిటీ చైర్మన్ రాజీనామా చేయాలి
గంపలగూడెం మండలం నెమలి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం కమిటీ ఛైర్మన్ పదవికి శశిరేఖ తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోమవారం ఆదేశించారు. లేనిపక్షంలో ఆ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుని వెంటనే రాజీనామా చేయని పక్షంలో చట్ట పరిధిలోని అధికారాల మేర ఆమోదింపచేయాలని అధికారులకు సూచించారు. రేపు కుటుంబ సమేతంగా నెమలి వేణుగోపాల స్వామివారిని దర్శించుకోనున్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్