తిరువూరులో తెల్లవారుజాము నుండే పింఛన్లు పంపిణీ

76చూసినవారు
తిరువూరులో తెల్లవారుజాము నుండే పింఛన్లు పంపిణీ
తిరువూరు నియోజకవర్గంలో తెల్లవారుజాము నుండే మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 16వ వార్డు తంగెళ్ల బీడు కాలనీలో లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తున్నారు. 16వ వార్డ్ కౌన్సిలర్ జీడిమల్ల సత్యవతి ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. సచివాలయ, అంగన్వాడీ సిబ్బంది పర్యవేక్ష లో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్