విస్సన్నపేటలో సమస్యలను పరిష్కరించాలి

69చూసినవారు
విస్సన్నపేటలో సమస్యలను పరిష్కరించాలి
ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విస్సన్నపేట సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో విస్సన్నపేట మండల కేంద్రం స్థానిక బస్టాండ్ సెంటర్ నందు శుక్రవారం ఆందోళన కార్యక్రమం జరిగింది. సిపిఎం కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాటతో ప్రజలను మోసపుచ్చుతున్నదని అందులో ప్రధానంగా కరెంటు చార్జీలు గత ఐదేళ్ల ప్రభుత్వం లో 32 వేల కోట్ల రూపాయలు విద్యుత్ బారాలను జనం నెత్తిన మోపిందనిన్నారు.

సంబంధిత పోస్ట్