తిరువూరులో ఉల్లాసంగా.. ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు

80చూసినవారు
తిరువూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తిరువూరు పట్టణంలోని పాఠశాలలో సీనియర్ డాక్టర్ సుజాత బహదూర్ ఆధ్వర్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు ఇచ్చే కోలాటాలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని ఉంటాయి.

సంబంధిత పోస్ట్