విస్సన్నపేటలో ఘనంగా శ్రీ వరలక్ష్మీ వ్రతం

85చూసినవారు
విసన్నపేట మండలం నరసాపురంలో అష్టలక్ష్మిలు కొలువై ఉన్న శ్రీ సూర్య లక్ష్మీనారాయణ దేవాలయంలో సుహాసినిలసే శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు నిర్ణయించిన బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మాట్లాడుతూ స్వస్తిశ్రీ శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు శుక్లపక్షం ఏకాదశి సందర్భంగా శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకుంటున్నామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్