తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మంగళవారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం ఖరారు చేసింది. ఉదయం పట్టణంలోని సుగాలి కాలనీలో 9వ వార్డు తండాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు. తిరువూరు సమైక్య ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం విచ్చేస్తారు. కోడూరు గ్రామంలో గొల్లమూడి అనురాధ పదవి విరమణ కార్యక్రమానికి వస్తారు. పలు కార్యక్రమాల్లో హాజరవుతారని తెలిపారు