కృష్ణా :విపత్తు నుంచి విజయవంతమైన వేడుకలు

55చూసినవారు
కృష్ణా :విపత్తు నుంచి విజయవంతమైన వేడుకలు
ఇటీవల సంభవించిన వరద విపత్తు నుంచి విజయవంతంగా జరిగిన దసరా వేడుకలతో విజయవాడ నగరం ప్రకాశించిందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వరద విపత్తుతో ప్రజలందరి గుండెలు బరువెక్కాయని శనివారం శరన్నవరాత్రుల వెలుగులతో విజయవాడ నగరం ప్రకాశించిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ అవిశ్రాంత కృషి, దుర్గమ్మ చల్లని దీవెనలతో నగరవాసులకు స్వాంతనచేకూరిందన్నారు.

సంబంధిత పోస్ట్