విజయవాడ: మల్లాది విష్ణుని ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు

70చూసినవారు
విజయవాడ: మల్లాది విష్ణుని ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు
అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’ కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్ కు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని పోలీసులు ఇంటివద్దనే అడ్డుకున్నారు. దీంతో లబ్బీపేటలోని తన నివాసం వద్దనే రైతులతో కలిసి రెండు గంటల పాటు ఆయన శాంతియుత నిరసన తెలియజేశారు. రైతాంగాన్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్