విజయవాడలో మంత్రి ప్రజా దర్బార్
రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి విజయవాడ విడిది కార్యాలయంలో శనివారం పలువురు ప్రజలు మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. వాటిని మంత్రి స్వీకరించి సానుకూలంగా స్పందించారు. అనంతరం పలువురు నాయకులు, అభిమానులు, సంఘాల సభ్యులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.