అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ఆనందంగా ఉంది

57చూసినవారు
విజయవాడ కృష్ణలంక 20వ డివిజన్ వద్ద ఏర్పాటు చేసిన అన్న కాంటీన్ ను ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజులోనే అన్న కాంటీన్ లు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ప్రతిపక్షంలో వున్నా కూడా సొంత ఖర్చులతో 300 అన్న కాంటీన్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్