ఇబ్రహీంపట్నం: ఎస్సైను అభినందించిన ఎమ్మెల్యే

59చూసినవారు
ఇబ్రహీంపట్నం: ఎస్సైను అభినందించిన ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి. విజయలక్ష్మి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను కృష్ణప్రసాదు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని ఆమెను కోరారు.

సంబంధిత పోస్ట్