విజయవాడ: సీఎం ఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పై సంతకం

72చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర సందర్భంగా బుధవారం సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఏ పథకమైన లబ్ధిదారులకు నేరుగా చేరాలని, అధికారులందరూ అభివృద్ధి ధ్యేయంగా నీతి నిజాయితీగా పనిచేయాలని, ప్రజలు మనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క అధికారి కూడా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్