దేవాలయాల పవిత్రత కాపాడేందుకు ప్రభుత్వం కృషి

83చూసినవారు
దేవాలయాల పవిత్రత కాపాడేందుకు ప్రభుత్వం కృషి
దేవాలయాల పవిత్రత కాపాడేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం జనసేన పార్టీ పిలుపు మేరకు నగర సంకీర్తన పురస్కరించుకొని చల్లపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వరకూ కూటమి నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చల్లపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమం ప్రారంభించారు

సంబంధిత పోస్ట్