గన్నవరం: పల్లె పండుగతో గ్రామాలు అభివృద్ధి

60చూసినవారు
గన్నవరం: పల్లె పండుగతో గ్రామాలు అభివృద్ధి
పల్లె పండుగతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శనివారం ఉంగుటూరు మండలంలోని తేలప్రోలులో 40 లక్షలు, వేలేరులో 72 లక్షలు, మడిచర్లలో 80 లక్షలు, బిలనపల్లిలో 13 లక్షలు, కొత్తపల్లిలో 26 లక్షలు, మల్లవల్లిలో 34. 5 లక్షలు, రామన్నగూడెంలో 26 లక్షలు, రేమల్లెలో 44 లక్షలు, ఎస్ఎన్ పురంలో 4 లక్షల వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు.

సంబంధిత పోస్ట్