వృద్ధురాలు మెడలో బంగారు చైన్ అపహరణ

13034చూసినవారు
వృద్ధురాలుపై పెప్పర్ స్ప్రేను కొట్టి బంగారు గొలుసును అపహరించిన ఘటన మంగళవారం రాత్రి కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ సత్యనారాయణపురంలోని రెడ్డి సింహాచలం వీధిలోవృద్ధిరాలి మెడలో ఉన్న12 కాసుల బంగారు చైన్ ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మొహం పైన పెప్పర్ స్ప్రేను కొట్టి అపహరించారు. 2టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్