రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

72చూసినవారు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో డాక్టర్ పెరుమళ్ళ కుమార్తె డాక్టర్ లలిత సహకారంతో సోమవారం గుడివాడ కోతి బొమ్మ సెంటర్లోని పెరుమళ్ళ గార్డెన్స్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ నిర్వాహకురాలు డాక్టర్ లలిత పాల్గొని మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు. గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్