అస్తవ్యస్తంగా ఉన్న గుడివాడను చక్కదిద్దడమే లక్ష్యం

56చూసినవారు
గత పాలకుల తప్పిదాలతో అస్తవ్యస్తంగా ఉన్న గుడివాడను చక్కదిద్దడమే తన లక్ష్యమని స్వచ్ఛ గుడివాడ రూప కల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాము నిర్వహిస్తున్న మీకోసం మీ వెనిగండ్ల పర్యటనలు శనివారం 9వ రోజుకు చేరుకున్నాయి. బస్టాండ్ సెంటర్లోని ఆటో స్టాండ్, కార్ల స్టాండ్ వద్ద అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో ఎమ్మెల్యే రాము ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్