గుడివాడ: సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు

52చూసినవారు
నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజల మంచి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. ఆదివారం
నాగవరప్పాడు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం వరకు ఎమ్మెల్యే రాము బైక్ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్