గుడివాడ: తపాలా సబ్ డివిజన్ ఇన్స్‌పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన విజయ్

79చూసినవారు
గుడివాడ: తపాలా సబ్ డివిజన్  ఇన్స్‌పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన విజయ్
గుడివాడ పోస్టల్ సబ్ డివిజన్ ఇన్స్‌పెక్టర్ గా ఇటీవల బదిలీపై వచ్చిన విజయ్ భూక్య సోమవారం గుడివాడ పోస్టల్ సబ్ డివిజన్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గుడివాడ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ని కలిశారు. తదనంతరం గుడివాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తపాలా శాఖ అందిస్తున్న జీవిత భీమా పాలసీలు ప్రతి ఒక్కరూ తీసుకొని, మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్