వైసిపిలో కొనసాగడం ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా

66చూసినవారు
వైసిపిలో కొనసాగడం ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా
విలువలు, విశ్వసనీయత లేని వైసిపిలో కొనసాగడం ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం జగ్గయ్యపేటలోని శుభమస్తు కల్యాణ మండపంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ తనకు రాజకీయ బిక్ష పెట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించానని చెప్పారు.

సంబంధిత పోస్ట్