జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రభుత్వ ఉచిత ఇసుక పక్కదారి పడుతోంది.జగ్గయ్యపేట నియోజకవర్గంగా అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల విధి నిర్వహణలో తలమునకలౌతున్నారు. ఇదే అదునుగా ఇసుక మాఫియారాయులు యద్దేచ్ఛగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఉచిత ఇసుక పథకాని పక్కదారి పట్టిస్తున్నారు. గత కొద్దిరోజులుగా జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలో ఉచిత ఇసుక పక్కదారి పడుతుందనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి