గొల్లపూడిలో మాజీ మంత్రి ఉమా అరెస్ట్

5155చూసినవారు
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకే చలో మాచర్ల కు వెళ్తున్నాం కానీ ఈవీఎం మిషన్లు పగలగొట్టిన పిన్నెల్లి వదిలేసి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా గురువారం అన్నారు. మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి తొత్తుగా జవహర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్