కొండపల్లి: నాగ సుధాకి నివాళులర్పించిన జంపాల సీతారామయ్య

56చూసినవారు
కొండపల్లి: నాగ సుధాకి నివాళులర్పించిన జంపాల సీతారామయ్య
కొండపల్లి మున్సిపాలిటీ 7వ డివిజన్ కౌన్సిలర్ కుమ్మరి శ్రీను భార్య కుమ్మరి నాగ సుధా పెద్దకర్మ కర్మ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య హాజరైయ్యారు. అనంతరం కుమ్మరి నాగసుధకి పూలమాలవేసి ఘనంగా నివాళిలర్పించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు, కౌన్సిలర్ నారాయణ, కౌన్సిలర్ వాసు, ఎస్ఎస్సి సెల్ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్