మైలవరం: నీటి సంఘాల ఎన్నికల్లో ఉద్రిక్తత

67చూసినవారు
మైలవరం మండలంలోని గణపవరంలో శుక్రవారం నీటి సంఘాల సంఘాల ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికలకు సంబంధించి తమకు సమాచారం లేదంటూ ఓ పార్టీకి చెందిన నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ ఆనంద్ కుమారితో వాగ్వాదానికి దిగారు. ఎన్నికలను ఎటువంటి పరిస్థితుల్లో ఆపేది లేదని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్