నందిగామలో హోరాహోరి పోటీ..?

1557చూసినవారు
నందిగామలో హోరాహోరి పోటీ..?
నందిగామ నియోజకవర్గంలో 1955 నుంచి 2019 వరకు 15సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ 7సార్లు, కాంగ్రెస్ 3సార్లు, సీపీఐ 2సార్లు, జనతా పార్టీ, వైసీపీ, ఇండిపెండెంట్లు ఒక్కొసారి గెలుపొందారు. 2014లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య గెలుపొందారు. వైసీపీ తరుపున డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పోటీ చేస్తున్నారు. నందిగామ ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్