నేడు నందిగామ ఎమ్మెల్యే పర్యటన వివరాలు

65చూసినవారు
నేడు నందిగామ ఎమ్మెల్యే పర్యటన వివరాలు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు శనివారం కార్యక్రమా వివరాలు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఈ సందర్బంగా కమ్మవారిపాలెం గ్రామంలో పి. రాజేంద్ర గారిని పరామర్శ కార్యక్రమం, కంచికచర్ల పట్టణంలో ఎలక్ట్రిషియన్స్ డే వేడుకల కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.

సంబంధిత పోస్ట్