నందిగామ: నేడు నందిగామ ఎమ్మెల్యే పర్యటన వివరాలు

74చూసినవారు
నందిగామ: నేడు నందిగామ ఎమ్మెల్యే పర్యటన వివరాలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదివారం నాటి పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్లపాడు మండలంలో జరిగే పల్లె పండుగ కార్యక్రమం లో సీసీ రోడ్ల ప్రారంభం, ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది తెలియజేశారు.

సంబంధిత పోస్ట్