నందిగామ: జుజ్జూరు రహదారికి మరమ్మతులు

63చూసినవారు
కంచికచర్ల మండల పరిధిలోని జుజ్జారు రోడ్డుకి సోమవారం అధికారులు మరమ్మతులు చేపట్టారు. గత ప్రభుత్వంలో పాలకులు ఈ రహదారికి మరమ్మతులు చేపట్టలేదని వాహనదారులు వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలోని అన్ని రోడ్లకు మరమ్మతులు చేపడుతుందన్నారు. రహదారికి మరమ్మతులు చేపట్టడంతో వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్