నందిగామ: ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించిన మహిళలు

82చూసినవారు
నందిగామ: ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించిన మహిళలు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం పెద్దాపురం, జయంతి, చౌటపల్లి గ్రామాల్లో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. పెద్దాపురంలో 30 లక్షలు జయంతిలో 50 లక్షలు చౌటపల్లి లో 20 లక్షల నిధులతో భూమి పూజ కార్యక్రమాలకు అధికారులు కూటమినేతలతో కలిసి శ్రీకారం చుట్టారు. అనంతరం గ్రామాల్లోని మహిళలు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్