చెక్కపల్లి గ్రామంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

63చూసినవారు
ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పార్టీ శ్రేణులు భారీ కేక్ కట్ చేశారు. చంద్రబాబు జిందాబాద్ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానికంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్