రేపు ఆగిరిపల్లి మండలానికి మంత్రి రాక

81చూసినవారు
రేపు ఆగిరిపల్లి మండలానికి మంత్రి రాక
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సద్గురు గ్రామంలో పలు కార్యక్రమాల్లో హాజరుకానున్నారు. కొమ్మూరులో సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. ఒట్టిగుడుపాడు గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్