నూజివీడులో ప్రభుత్వాసుపత్రిలో ఎంపీటీసీ మృతదేహం కలకలం

84చూసినవారు
నూజివీడులో ప్రభుత్వాసుపత్రిలో ఎంపీటీసీ మృతదేహం కలకలం
నూజివీడు ఆసుపత్రిలో బుధవారం చిత్తూరు జిల్లా పాలసముద్రం ఎంపీటీసీ జగన్నాథం(40) మృతదేహం నవ్యం కావడంతో చిత్తూరు పోలీసులు నూజివీడులో విచారణ ప్రారంభించారు. ముసునూరుకి చెందిన వ్యక్తికి జగన్నాథంకు జెసిబి కొనుగోలు విషయమై వివాదం నెలకొంది. జగన్నాథంను ఈ నెల 21న చిత్తూరు జిల్లాలో 12 మంది కిడ్నాప్ చేసి నూజివీడు తీసుకొచ్చారు. జగన్నాథం మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్