వర్షాలకు కూలుతున్న మట్టి గోడల ఇల్లు

76చూసినవారు
కురుస్తున్న భారీ వర్షాలకు నివాస గృహాల గోడలు సైతం కుప్పకూలిపోతున్నాయి. పెడన నియోజకవర్గం గూడూరు మండలం కలపటం గ్రామంలో నివాసం ఉంటున్న బడుగు లక్ష్మి కి చెందిన మట్టి గోడల గృహం కురిసిన వర్షాలకు నాన్ని గురువారం ఉదయం కూలుతుంది. పలు ప్రాంతాల్లో మట్టి గోడల ఇల్లు పరిస్థితి ఇలాగే ఉందని ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్