కంకిపాడులో కేబుల్ వైర్ల దొంగలు అరెస్ట్

54చూసినవారు
కంకిపాడులో కేబుల్ వైర్ల దొంగలు అరెస్ట్
కంకిపాడు లాకులు వద్ద భారత సంచార నిగమ్ సంస్థకు చెందిన కేబుల్ వైర్లను దొంగలించిన ముగ్గురును బుధవారం కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరుకి చెందిన గుంజే యాకోబు, రాజు తిరుమలశెట్టి వెంకటేశ్వరరావు, గాలి అంజిలు కంకిపాడు, గుడ్లవల్లేరులలో కేబుల్ వైర్లను కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. వీరి వద్ద నుంచి రూ.లక్ష విలువ గల వైరును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్