ఇది ప్రజలు 'మెచ్చిన ప్రభుత్వం అని పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామంలో బుధవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నెర్సు రాజ్యలక్ష్మీ, మాజీ ఎంపిపి దేవినేని రాజా, సర్పంచ్ లాం సోనియా, ఎంపిడివో అనూష, తహసీల్దార్ భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.