పెనమలూరు: ఉయ్యూరు రూరల్ మండలంలో కోడిపందేల బిరులు ధ్వంసం

85చూసినవారు
పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఉయ్యూరు రూరల్ మండల పరిధిలో గల పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన  కోడిపందేల బిరులను శనివారం పోలీసులు ధ్వంసం చేశారు. ఉయ్యూరు రూరల్ ఎస్ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది మండల పరిధిలోని కాటూరు బోళ్లపాడు తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన కోడిపందేల బిరులను ధ్వంసం చేయడం జరిగింది. దీనితో నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్