పెనమలూరు: మాన్యువల్ పద్ధతిలోనే ఇసుక తవ్వకాలు

62చూసినవారు
పెనమలూరు: మాన్యువల్ పద్ధతిలోనే ఇసుక తవ్వకాలు
ఇసుక తవ్వకాలు మాన్యువల్ పద్ధతిలోనే చేపట్టాలని, తవ్వకాలకు జెసిబి, ప్రొక్లైన్ వంటి యంత్రాలను ఉపయోగించడానికి ఎలాంటి అనుమతులు లేవని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పులుసు పార్థసారథి స్పష్టం చేశారు. గురువారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో
విలేకరులతో మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇసుక రీచ్ ల్లో జెసిబి, ప్రొక్లైన్ వంటి యంత్రాలను ఉపయోగించడానికి వీల్లేదనన్నారు.

సంబంధిత పోస్ట్